PAYEER అకౌంట్ కి డబ్బులు స్వీకరించండి మరియు బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోండి.

మీరు ఇంటి దగ్గర నుండి ఆన్లైన్ లో పని చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. ఆన్లైన్ లో చేసే దాదాపు అన్ని పనులకు పేమెంట్ సిస్టం డాలర్స్ లో ఉంటుంది. వారు డాలర్స్ మరియు ఇతర ఆన్లైన్ కరెన్సీ లో పేమెంట్ చేస్తారు. మీరు ఆ డబ్బులను నేరుగా బ్యాంకు కి ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. ఆ కరెన్సీ ని మనకు కావలసిన కరెన్సీ లోకి మార్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కొన్ని ఆన్లైన్ కరెన్సీ అకౌంట్స్ ఉంటాయి. వాటిలో ఇప్పుడు Payeer అకౌంట్ గురించి చెబుతాను. ఈ Payeer అకౌంట్ లో డబ్బులు చాల సెక్యూరుగా ఉంటాయి.

 

Payeer అకౌంట్ లో సైన్ అప్ చేసుకొనేవిధానం. Payeer వెబ్సైటు ఓపెన్ చేయండి. మీ పర్సనల్ వాలెట్ అని ఉంటుంది. మధ్యలో సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన నొక్కండి. మీ ఇమెయిల్ అడ్రెస్స్ ఎంటర్ చేయండి. సెక్యూరిటీ కోడ్, అక్కడ ఏ కోడ్ ఉంటె, ఆ కోడ్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ని నిర్ధారించడం మీరు చెల్లింపు వ్యవస్థ యొక్క నియమాలకు అంగీకరిస్తారు. దగ్గర బాక్స్ లో టిక్ చేసి సైన్ అప్ బటన్ నొక్కండి.

 

మీ ఇమెయిల్ ID కి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. మెయిల్ లో ఒక కోడ్ ఉంటుంది. దాన్ని తీసుకోని కన్ఫర్మేషన్ కోడ్ దగ్గర ఎంటర్ చేయాలి. తరువాత, పేజీ లో మీ పాస్వర్డ్ మరియు సెక్యూరిటీ వర్డ్ వస్తాయి. మీరు వాటిని మార్చుకోవాలి. పాస్వర్డ్ లెటర్స్ మరియు నంబర్స్ కలిపి పెట్టుకోవాలి. సెక్యూరిటీ వర్డ్, ఏమైనా నంబర్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బటన్ పైన నొక్కండి. మీ ఇమెయిల్ ID మరియు పాస్వర్డ్, సెక్యూరిటీ వర్డ్, మాస్టర్ Key కనిపిస్తాయి. మీరు డన్ నొక్కండి.

 

మీ Payeer అకౌంట్ create అయిపోయింది. మీ యొక్క Payeer అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ P తో మొదలవుతుంది. మీరు Payeer కి వచ్చిన డబ్బులు వేరే ఇతర అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ బ్యాంకు కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే, మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ జోడించాలి. పైన అకౌంట్ నెంబర్ పైన నొక్కండి. పెర్సొనాలిజషన్ అని ఉంటుంది. అక్కడ Go ఉంటుంది. దాని పైన నొక్కండి. మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేసి, వెరిఫై చేసుకోవాలి. మీ బ్యాంకు అకౌంట్ జోడించిన తర్వాత, మీరు Payeer అకౌంట్ లోని డబ్బులను, మీ బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.




Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*