డేటా ఎంట్రీ ఉద్యోగాల నుండి ఏమి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు.

ఇంటి నుండి పని అంటే డేటా ఎంట్రీ పని అని చాల మంది అనుకుంటారు. ఇంటి నుండి చేసే పనులు డేటా ఎంట్రీ కాకుండా మరి కొన్ని ఉన్నాయి. కంప్యూటర్ నుండి చేసే ప్రతి పని ఆన్లైన్ ద్వారా చేయాలి. ఓఫ్ఫ్లిన్ ఉద్యోగాలు నిజమైనవి కావు. ఆన్లైన్ ద్వారా చేసే టైపింగ్ వర్క్ మరియు డేటా ఎంట్రీ కొన్ని నిజమైనవి ఉంటాయి. వాటిలో తేలికగా పని చేసి డబ్బులు సంపాదించే పని గురించి చెప్తాను.

 

ఆన్లైన్ డేటా ఎంట్రీ అంటే క్యాప్త్సా ఎంట్రీ పనులు. ఈ క్యాప్త్సా ఎంట్రీ పనులు ద్వారా తేలికగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కొన్ని క్యాప్త్సా ఎంట్రీ పనులు మాత్రమే జెన్యూన్ పేమెంట్ ఇస్తాయి. ఈ కాపర్చ ఎంట్రీ పనులు చేయడం చాలా తేలికగా ఉంటుంది. ఈ పనులు చేయడానికి మీకు మంచి టైపింగ్ స్పీడ్ ఉండాలి. క్యాప్త్సా ఎంట్రీ లో టైపింగ్ స్పీడ్ మరియు టైపు చేసే క్యాప్త్సా బట్టి డబ్బులు వస్తాయి. ఎక్కువ టైపింగ్ స్పీడ్ తో ఎక్కువ క్యాప్త్సా టైపు చేస్తే, తక్కువ టైం లో ఎక్కువ డబ్బులు వస్తాయి. మీ టైపింగ్ స్పీడ్ తక్కువగా ఉంటె, తక్కువ డబ్బులు వస్తాయి. మీకు కొన్ని జెన్యూన్ పేమెంట్ ఇచ్చే క్యాప్త్సా వర్క్స్ గురించి చెప్తాను.

 

జెన్యూన్ పేమెంట్ ఆన్లైన్ క్యాప్త్సా ఎంట్రీ పనులు

 

2captcha సైట్ చాల జెన్యూన్ పేమెంట్ ఇస్తుంది. ఈ సైట్ లో పని చేయడం చాల తేలికగా ఉంటుంది. మీరు 1000 క్యాప్త్సా ఎంట్రీ చేస్తే, మీకు 0.50 USD వస్తుంది. పేమెంట్ రేట్ మారుతూ ఉంటుంది. ఈ సైట్ లో క్యాప్త్సా ఎంట్రీ చేయడం రెండు రకాలుగా ఉంటుంది. 1) నార్మల్ క్యాప్త్సా 2) రీక్యాప్త్సా. నార్మల్ క్యాప్త్సా వర్క్ చేయడం చాల తేలికగా ఉంటుంది. కానీ రీక్యాప్త్సా వర్క్ చేస్తే, మీకు తక్కువ టైం లో ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు 1 డాలర్ సంపాదించినా తరువాత పేమెంట్ తీసుకోవచ్చు. పేమెంట్ తీసుకోవడానికి కొన్ని పేమెంట్ ఒప్షన్స్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన అకౌంట్ లోకి పేమెంట్ తీసుకోవచ్చు.

 

Megatypers సైట్ కూడా జెన్యూన్ పేమెంట్ వస్తుంది. ఈ సైట్ లో వర్క్ చేయడం చాల బాగుంటుంది. ఈ సైట్ 1000 క్యాప్త్సా ఎంట్రీ చేస్తే, 0.45 USD వస్తుంది. మీరు 3 డాలర్స్ సంపాదించినా తర్వాత పేమెంట్ వస్తుంది. మీ పేమెంట్ ప్రతి సోమవారం వస్తుంది. మీ అకౌంట్ కి సైట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకొనే తప్పుడు, మీ పేమెంట్ ఇది ఇవ్వాలి. మీరు మళ్ళి ఆ పేమెంట్ ఆప్షన్ మార్చుకోవడానికి వీలు లేదు. మీరు రిజిస్టర్ చేస్తే తప్పుడు మీకు ఏ అకౌంట్ కి పేమెంట్ కావాలో అదే ఇచ్చుకోవాలి. ఈ సైట్ లో నుండి డాలర్స్ ఎలా తీసుకోవాలి. వాటిని ఇండియా బ్యాంకు లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అనే విషయాలు సురేలీజోబ్స్ సైట్ లో పేమెంట్ ఆర్టికల్స్ చుడండి. మీకు తెలుస్తుంది.
1 Comment

Leave a Reply

Your email address will not be published.


*